Christmas Index


అందాల తారొకటి ఉదయుంచింది ఆకాశానికి కొత్త
అందాల దేశము సుందరమైనది
అంబర వీధిలో సంబరం గాంచిరి
అంబరవీధిలో వింతైన తారక సందడిచేసిందట
అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
అకసాన సుక్కఎలిసె అర్ధరాత్రి పొద్దుపొడిసె
అత్యంత రమణీయ అమరపురము వీడి
అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
అదిగాదిగో తోక చుక్క అల్లదిగో బేత్లేలేహేము
అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
అరుణకాంతి కిరణమై కరుణ చూపి ధరణిపై
అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో వెలిగే దీపం
అవని అంత ఆయనదే అయినా స్ధలమేది
ఆఆఆ... పాటలు పాడుదము
ఆకశాన తార ఒకటి వెలసింది
ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
ఆనందం ఆనందం బెత్లహేమూ
ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య
ఆరాధన ఆరాధన క్రిస్మస్ ఆరాధన
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
ఆహా ఆనందమే మహా సంతోషమే
ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి
ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇదే క్రిస్మస్ పండుగరోజు నేడే శ్రీయేసుని
ఇమ్మనుయేలు దేవుడా నను గన్న దేవుడా
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక
ఈనాడే శుభదినం ప్రభుయేసుని
ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది
ఈలోకంలో గతియించినదాని వెదకి రక్షించుటకై
ఉదయ కాంతి రేఖలో బెత్లెహేము పురమున
ఉదయించినాడు క్రీస్తుడు నేడు ఉదయించినాడు విదితయౌ మరియ
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
ఉదయించెను నాకోసం సదయుడైన నిజదైవం
ఊరంత నిదరబోయెరో సందమామ సల్లగాలి
ఎంత దీనాతి దీనమొయేసయ్యా
ఎన్నియాలొ ఎన్నియాలో ఎన్నియాలొ యేసయ్య పుట్టెను
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
ఏం వింతరో ఇదేం కాంతిరో
ఏడానుంటివిరా ఓరన్న వేగి ఉరికి రారా ఓరన్న
ఒక మ్రోగింది వీనుల విందుగా ఒక తార సాగింది కన్నుల పంటగా
ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న
ఓ ఓ చక్కనిచుక్క నింగిన్ని మెరిసే చల్లనికాంతులు నేలను విరిసే
ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య నా యేసయ్య నీకు వేలాది వందనాలు
ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు
కాలము సంపూర్ణమాయెను దేవుడే కుమారునిగ
కృపయు సత్యము కలిసి వెలసెను
కొండమీద సుక్కబోడిసె గుండెలోన దీపమెలిగె
కొండలలో కోనలలో బేత్లెహేము గ్రామములో
కొనియాడ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడ
క్రిస్మస్ పండగ వచ్చింది ఆనందమెంతో తెచ్చింది
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన
క్రిస్మస్ గ టలు మ్రొగయిక్రీస్తు జన్మను చాటయి
క్రిస్మస్పండుగ రారండి క్రీస్తు పుట్టిన రోజండి
క్రీస్తు జననము హల్లెలుయా అని పాడుచు
క్రీస్తు జన్మ దినం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు జన్మదినం పుడమి పుణ్యదినం
క్రీస్తు జన్మించే లొకాన అందరికీ క్రీస్తు ఉదయించే
క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
క్రీస్తు పుట్టిన రోజు క్రీస్మస్శుభములు
క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను
క్రీస్తు బేెత్లెహేములో పుట్టెనుక్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను
క్రీస్తుని జననము లోక కళ్యాణము
క్రీస్తుని జన్మదినం లోకానికి పర్వదినం
క్రైస్తవులారా లెండి యీనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుడి;
గగనమంత వెలిగిందిగొప్ప వెలుగులతో
గీతములు పాడుడీ యేసునికి సం గీతములు పాడుడీ
గొల్లలారా కదలిరండి జ్ఞానులారా మిరు రండి
చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ
చలి చలి గాలులు వీచే వేళ తళ తళ మెరిసింది
చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో
చలిలో బెత్లెహేములో జన్మించినాడు యేసురాజు
చింత లేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున
చిన్న చిన్న పిల్లలూ రారండి
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
చిన్ని యేసయ్యచిన్నారి యేసయ్య
చీకట్లు తొలగెను యేసుని రాకతో-హోసన్నా
చుక్క పుట్టింది ఏలో ఏలేలో
చూడరే మాఱేడు పుట్టి నాడు బెత్లెహేములో నేడీ
చూడా చక్కని బాలుడమ్మో
జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్
జగమంత వెలిగి పోయెను
జనులారా స్తుతియించుడి ఇది యేసుక్రీస్తుని
జన్మించె నేడు దివ్య బాలుడు నిజంబు బెత్లెహేము
జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా
జన్మించెను జన్మించెను లోక రక్షకుడేసు
జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము
జాగోరే జాగోరే జాగు జాము రాతిరి
జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా
జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా
జో జో లాలి బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి
జో లాలి జో మరియ తనయుడా
జోజోలాలి పాడాలి జోల పాడాలి
జోలాలి పాడాలి నాయేసయ్య జోజో అంటూ లాలి అంటూ
జ్ఞాను లారాధించిరి యేసు ప్రభుని బూని పాపుల
జ్ఞానులు ఆరాధించిరయా నిను కరుణ గల యేసువా
తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది
తురుపు దేశాన చుక్క పుట్టింది హల్లెలూయా
తూరుపు దిక్కున చుక్క బుట్టేదూతలు పాటలు
తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి
తెలియజేయ రండి క్రిస్మస్ తెలియజేయ రండి
దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాక ఒకసారి రావే
దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను
దావీధు పట్టణమంధు రక్షకుడు పుట్టడంట
దిక్కులెన్ని తిరిగినా ఏ దిక్కు వెదకినా
దివ్య తార దివ్య తార దివినుండి దిగి వచ్చిన తార
దివ్య బాలయేసుకు స్తుతి గీతం పాడుదాం
దూత గణము పాడేను మధుర గీతము
దూత పాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ ఆ
దూతలు పాడిన దేవుని గొల్లలు చెప్పిన దూతల మాట
దేవ మహోన్నతుడా మహిమా ప్రభావితుడా
దేవదూత క్రిస్మసు దూతసేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు
దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య దానం
దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి
దేవలోకమునుండి ఉయ్యాలో దేవదూతలొచ్చిరి
దేవస్తోత్ర గానముల్ ఫై దివ్య స్టలములో
నా యేసు రాజు నాకై పుట్టిన రోజు
నా హృదాయ సీమలో ఆనందగీతిక
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు
నింగిని నేలను ఏకము చేసిన పండుగ
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
నింగిలోన తారవెలసి దారిచూపే
నిత్యమైన మహిమను వీడి కోట్ల
నిన్ను ఎన్నతరమ నా ప్రేమ వరమనా
నిన్ను చూడగ వచ్చినాడురా దేవదేవుడు
నిశీధి రాత్రిలో ఒక తార కాంతిలో
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా
నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చించి మెస్సీయా
నీలాల నింగిలో ఒక తార వెలసింది
నేడే ప్రియరాగం పలికే నవ గీతం
పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి
పండుగ పండుగ వచ్చింది
పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను
పరమపావన దేవ నరజనావన నిరత జీవన అద్భుత నిత్య రక్షణ
పరవశించి పాడనా పరమ శిశువు జన్మను
పరిమళ సుమములు పూసెను ప్రభుదయ ధర విరబూసెను
పశువుల పాకలో దేవ కుమారుడు
పశువుల పాకలో మరియమ్మ గర్భాన
పశుశాలలో నీవు పవళించినావు
పసిబాలుడీతడని పవన వీవన వీచి
పాకలోన సందడాయే లోకమంతా పండగాయే
పాడుడి గీతములు హల్లేలూయా మీటుడి
పాపులమైన మమ్మును బ్రోవ పరమునుండి
పితృపుత్ర శుద్ధాత్మ
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మనయేసు రక్షకుడు
పుట్టె యేసుడు నేడు మనకు పుణ్యమార్గము జూపను
పుట్టెనమ్మ పుట్టెనమ్మ యేసు పుట్టెను
పుట్టేను ప్రభు యేసు బెత్లేహెములో
పుడమి పులకించింది ప్రకృతి పరవశించింది
ప్రకాశించే నక్షత్రం చీకటి విశ్వంలో ఉదయించేను రక్షకుడు
ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
బెత్లహేము పురములోన ఆర్ధరాత్రి వేలలోన
బెత్లెహేము ఊరిలో పశులపాక నీడలో
బెత్లెహేము గ్రామములోన క్రీస్తు యేసు
బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలో
బెత్లెహేము పురమునందు చిత్రమాయెనంట
బెత్లెహేము పురమునకు నే పోతూ ఉన్నాను
బెత్లెహేములో పశుల పాకలో
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి
బెత్లెహేమూ పురమునందున కన్య
బెత్లేహేములోనంటసందడి పశువుల పాకలో సందడి
బేత్లెహేము నగరిలో-ఆ పశుల శాలలో
బేత్లెహేము పురములో యేసు పుట్టాడు
బేత్లెహేములో నా చిన్ని యేసు
బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
బోసి నవ్వుల చిన్నారి యేసయ్యా
భగ భగ మండే – ఆరని మంటలు
మన కొరకు రక్షకుండు పుట్టియున్నాడు
మన యేసు బెత్లహేములో
మన యేసు బెత్లేహేములో
మనకై యేసు జన్మించేను మనలో వెలుగును నింపేను
మరియ తనయుడట మనుజ రూపుడట
మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని
మహోదయంశుభోదయంసర్వలోకాని కరుణోదయం
మా ఇంటి పేరు పశువులపాకపక్కింటి పేరు
మా కొరకై ఈ భువియందు జన్మించినావు ఓ క్రీస్తు
మీ అందరికిశుభాకాంక్షలుక్రీస్తెసు జన్మదినం
ముందు ముందుగా నడిచిన నక్షత్రం దారి చూపెను
ముత్యాలకన్నా రత్నాలకన్నా యేసు రాజన్న నాకెంతో మిన్న
మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి
యేసయ్య పుట్టాడంటసంతోషాన్ని తెచ్చెనంట
యేసయ్య పుట్టాడురో మనకోసం వచ్చాడోరో
యేసయ్య పుట్టినాడు ఇలలోనా
యేసయ్యా జన్మించే బేత్లహేములో
యేసయ్యా పుట్టేను నేడు తార వేలసింది చూడు
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
యేసు క్రీస్తు పుట్టే ఈలోకానికి వచ్చే
యేసు జననము లోకానికెంతో వరము
యేసు జనియించె – ప్రభు యేసు జనియించె
యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్
యేసు పుట్టాడని ఎగిరెగిరి పడకు ఎర్రోడా ఓ బుల్లోడా
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని క్రీస్తు పుట్టాడని శాంతిని
యేసు పుట్టెను నేడు
యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు
యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్
యేసు రక్షకా శతకోటి స్తోత్రం
యేసుక్రీస్తు జననము దేవ దేవుని బహుమానం
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు వేగమె వాసిగ
యేసుబాలుడ యేసుబాలుడ ఎంతయు వందనం
యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర
యేసే జన్మించేరా తమ్ముడా
రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో యేసుని
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను
రక్షకుండుదయించ్నాడట మనకొరకుబరమ రక్షకుం డుదయించి నాడట రక్షకుం
రక్షకుడు నేడు పుట్టాడు పుట్టాడు చూడు మన కోసం
రక్షకుడుదయించే లోకములో నిజ దేవుడు
రాజాధిరాజు ఉదయించెనే నిన్ను నన్ను
రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు
రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు
రాజులకు రాజు పుట్టెనన్నయ్య
రాజులరాజు పరమునువీడి పుడమిని దర్శించెను
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
రారండి యేసయ్యా జన్మించేరారండి యేసయ్యా చూదాము
రారాజు జన్మించినాడుఈ అవనిలోన ఆ నాడు
రారాజు జన్మించే ఇలలోన యేసు
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రారే రారే ఓ జనులారా వేగమే రారండో
రారోరి పెద్దన్న యేసుయ్యి పుటినాడు
రేలా రేరేలా యేలా ఊయలా ఆనంద హేలా
రేలా రేలారేలారేలారేలారేలా రేలారెలమ్మో... పదపద
ఱేడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున
లాలి లాలి లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర
లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే
లోక కళ్యాణం .... లోక కళ్యాణం...
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు
లోకరక్షకుడుదయుంచేను – యేసు పుట్టెను శుభము శుభము
లోకాల నేలే లోక రక్షకుడు – బెత్లెహెములోన మన కొరకై పుట్టాడు
వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకంలో నుండి
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ
వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన
వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును
వినరే యో నరులారా వీనుల కింపు మీర
వినుమా యేసుని జననము కనుమా
వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా మా యిరుల్ బాపి
శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా ఆశల జ్యోతిగా
శిరము వంచెను సర్వ లొకమ్ యేసు దేవా నీ ముందు
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు నిద్రపోవ శుద్ధ దంపతుల్
శుభదినం ఈ దినం మానవాలికే పర్వదినం
శుభోదయంశుభోదయం లోకనాథుని జననం
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేడు పాయక
శ్రీ రక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము ఇహంబున
సంతోషం సంతోషం సంతోషమే ఆనందం ఆనందం ఆనందమే
సంతోషకరమగు వర్తమానముపంచుతూ పోదాం
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి యొక వింతయగు
సందడి చేద్దామా సంతోషిద్దామా
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు
సర్వలోక నాధుడే పాపరహిత పూర్ణుడై
సర్వోన్నతుడ సజీవుడ సర్వ శక్తి మంతుడా
సర్వోన్నతుని మహిమ నీపై ఉదయించెను నేడు
సుధా మధుర కిరణాల అరుణోదయం
స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా
హాయి లోకమా ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్